Signal వద్ద బృందం స్వేచ్ఛా వ్యక్తీకరణను రక్షించడం మరియు సురక్షితమైన గ్లోబల్ కమ్యూనికేషన్‌ను ప్రారంభించే ఓపెన్ సోర్స్ గోప్యతా సాంకేతికతను అభివృద్ధి చేసే లక్ష్యానికి కట్టుబడి ఉంది. మీ సహకారం ఈ లక్ష్యానికి ఆజ్యం పోస్తుంది. ప్రకటనలు లేవు. ట్రాకర్లు లేవు. తమాషా అసలే కాదు.
మీ విరాళం వ్యక్తిగత మరియు తక్షణం సంభాషించడాని కోసం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిచే ఉపయోగించబడే యాప్ అభివృద్ధి, సర్వర్లు మరియు బ్యాండ్‌విడ్త్ కొరకు చెల్లించడంలో సహాయపడుతుంది.
ఒకవేళ మీరు ఈమెయిల్‌ను అందిస్తే, మీ పన్ను రికార్డుల కొరకు మీరు ఈమెయిల్ ధృవీకరణను అందుకుంటారు. Signal టెక్నాలజీ ఫౌండేషన్ అనేది స్వతంత్ర లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ మరియు అంతర్గత రెవెన్యూ కోడ్ యొక్క సెక్షన్ 501c3 కింద పన్ను మినహాయించబడింది మా ఫెడరల్ పన్ను ID నెంబర్ 82-4506840.
గమనిక: సిగ్నల్ యాప్ లోపల Google Pay లేదా Apple Pay ఉపయోగించడానికి వ్యతిరేకంగా ఒకవేళ మీరు ఇక్కడ విరాళం ఇస్తే సిగ్నల్ బ్యాడ్జీలను అందించలేకపోతుంది.
Signal కు ఇచ్చే క్రిప్టోకరెన్సీ విరాళాలు The Giving Block ద్వారా ప్రాసెస్ చేయబడతాయి.
మీ క్రిప్టోకరెన్సీ విరాళం యొక్క సరసమైన మార్కెట్ విలువ కోసం యుఎస్‌లో పన్ను మినహాయింపును ఒకవేళ మీరు పొందాలనుకుంటే, పన్ను రసీదును అందుకోవడానికి మీరు ఐచ్ఛికంగా ఈమెయిల్ చిరునామాను అందించవచ్చు. The Giving Block అనామక విరాళాలకు కూడా మద్దతు ఇస్తుంది.