Signal కు విరాళం ఇవ్వండి

Signal మీ కోసం రూపొందించబడిన లాభాపేక్ష రహిత యాప్. ప్రకటనలు లేవు, ట్రాకర్లు లేవు, నిఘా లేదు. Signal కు విరాళం ఇవ్వడం వలన సర్వర్‌లు, బ్యాండ్‌విత్ అలాగే కొనసాగుతున్న అభివృద్ధి కోసం చెల్లించడంలో సహాయకరంగా ఉంటుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా తమ గోప్యతను కాపాడుకోవడానికి సిగ్నల్‌ను విశ్వసించే కోట్లాది మంది ప్రజలకు Signal అందుబాటులో ఉండేలా చూస్తుంది. మీ మద్దతుకు ధన్యవాదాలు!

Signal టెక్నాలజీ ఫౌండేషన్ అనేది US అంతర్గత రెవెన్యూ కోడ్ యొక్క సెక్షన్ 501c3 పరిధిలోని ఒక లాభాపేక్ష లేని సంస్థ.

పన్ను ID: 82-4506840

గమనిక: మీరు Signal యాప్‌లో ఒకవేళ విరాళం ఇస్తే మాత్రమే మీరు మీ Signal ఖాతాలో బ్యాడ్జ్‌ని అందుకుంటారు.